ఆర్చర్‌ కు సవాలు విసిరిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.

కరోనా కారణంగా ఎన్ని రోజులు బ్రేక్ పడిన ఐపిఎల్ ఎట్టకేలకు స్టార్ అయ్యింది.

ఇక ఈ విషయంపై రెండేళ్ల తర్వాత సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా మళ్లీ బాధ్యతలను చేపడుతున్న వార్నర్ ను ఈ నెల 21వ తేదీన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఆడనున్న తొలి మ్యాచ్ గురించి అడగగా ఆయన ఈ మ్యాచ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు.

అలాగే ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్‌ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు.అతని బౌలింగ్‌లో నేను ఐదు సార్లు ఔటయ్యాను.

Warner Challenges Jofra Archer, IPL, Jofra Archer, David Warner, England, Sun Ri

కానీ ఈసారి ఐపిఎల్ లో తనను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.ఆర్చర్‌ రెడీగా ఉండు మన లెక్కలు తేల్చుకుందాం అని అన్నాడు.

ఇక ఈనెల 21వ తేదీన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో ఆడనున్నది.ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్ డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్‌సన్‌, బెయిర్‌ స్టో, బిల్లీ స్టాన్‌లేక్‌, రషీద్‌ ఖాన్‌ వంటి విదేశీ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తున్న స్వదేశీ ఆటగాళ్ల లేమి కారణంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ గత సీజన్లో కూడా ఇబ్బందులు పడింది.

Advertisement

మరి ఈ సీజన్ లో సన్‌రైజర్స్‌ ఆ లోటును అదిగమిస్తుందో లేదో వేచి చూడాలి .

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు