హైదరాబాద్ గాంధీభవన్ లో పోస్టర్ల వార్

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో పోస్టర్ల వార్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

వార్ లో భాగంగా ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిస్తున్నట్లు తెలుస్తోంది.

మధుయాష్కీకి వ్యతిరేకంగా సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్ పేరుతో ప్లోస్టర్లు కనిపిస్తున్నాయి.అయితే ఇటీవల ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంకు మధుయాష్కీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంపై ప్యారచూట్ గా వచ్చి వాలుతున్నారని, ఈ నేపథ్యంలో నిజామాబాద్ కు తిరిగి వెళ్లాలంటూ పోస్టర్లలో ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు