బాలయ్య షోలో దేవీ నాగవల్లి గొడవ గురించి ప్రస్తావించిన విశ్వక్.. ఏమన్నారంటే?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసింది.

ఆహాలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ఇప్పటికే మొదటి సీజన్ పూర్తిచేసుకుని రెండవ సీజన్ కూడా ప్రసారమవుతుంది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి రెండవ ఎపిసోడ్ లో భాగంగా సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ ఆ యంగ్ హీరోలతో కలిసి ఎంతో సందడి చేశారు.

ఈ క్రమంలోనే బాలకృష్ణ విశ్వక్ సేన్ ను ప్రశ్నిస్తూ ఇటీవల కాలంలో మీకు జరిగిన అవమానం గురించి చెప్పమని అడిగారు.ఈ క్రమంలోనే విశ్వక్ సేన్ ఇటీవల కాలంలో నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం చేసినటువంటి ఫ్రాంక్ వీడియో పెద్ద ఎత్తున వివాదాలకు కారణమైంది.

ఈ క్రమంలోనే ఈ విషయంపై టీవీ9 యాంకర్ దేవి నాగవల్లితో కూడా పెద్ద ఎత్తున గొడవ చోటుచేసుకుంది.ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ.

Advertisement

నాకు తెలిసి ఇటీవల కాలంలో నాకు జరిగిన పెద్ద అవమానం అంటే అదే సార్.ఒక టీవీ యాంకర్ ఇంటర్వ్యూ అని షోకి పిలిచి తనని అవమానించి పంపించారు.

అక్కడ నా తప్పు ఏమీ లేకపోయినా ఆమె నన్ను బయటకు వెళ్ళమన్నారు అలాంటి వాళ్లతో మాట్లాడి గొడవ పెట్టుకోవడం ఎందుకని తానే అక్కడ నుంచి బయటకు వచ్చానని ఈ సందర్భంగా దేవి నాగవల్లి గురించి ఆమెతో జరిగిన గొడవ గురించి ఈ సందర్భంగా విశ్వక్ సేన్ బాలయ్య టాక్ షోలో తెలియజేశారు.అయితే ఆ సమయంలో ప్రేక్షకులు ఫ్యాన్స్ నుంచి నాకు వచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను అందుకు వారికి ఎప్పుడు కృతజ్ఞుడిని అంటూ ఈ సందర్భంగా మరోసారి దేవి నాగవల్లి ప్రస్తావన తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు