రానా కోసం ఎదురు చూస్తున్న 'విరాటపర్వం'

బాహుబలి సినిమాలో తరువాత రానా తన సినిమాల స్పీడ్ పెంచుకుంటూ వచ్చాడు, కానీ సడన్ గా ఈ మద్య కాలంలో రానా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

కారణం ఏమిటి అనగా గత కొంతకాలంగా రానా హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాడు.

అతని దేహదారుడ్యం కూడా పూర్తిగా మారిపోయింది.సోషల్ మీడియాలో పలు రాకల వార్తలు వినిపిస్తున్నాయి.

వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ సురేష్ బాబు రానా హెల్త్ గురుంచి ఓ క్లారిటీ ఇచ్చాడు.దీంతో ఆ గొడవ సద్దు మణిగింది.

ప్రస్తుతం రానా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి అందులో రెండు బాలీవుడ్ సినిమాలు మరో రెండు టాలీవుడ్ సినిమాలు.

Advertisement

ప్రస్తుతం రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు.1990వ సంవత్సరంలో వరంగల్ లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.రానా హెల్త్ సమస్య తో కొన్ని రోజులవరకు అమెరికా లో ఉండి రీసెంట్ గా హైదరాబాద్ వచ్చాడు.

ఇకా రానా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నిన్నటి నుండి సినిమా షూటింగ్ లో పాల్గ్గొంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.కానీ తాజా సమాచారం మేరకు మరో నెల రోజుల పాటు రానా విశ్రాంతి తిసుకోన్నున్నాడు.

ఆల్రెడీ సాయి పల్లవి మరియు ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్లో వచ్చే కొన్ని కీలకమైన సన్నివేషాలను చిత్రీకరించారు, ఇక మిగిలి ఉన్నది రానా యొక్క భాగమే, కానీ మరో నెల రోజుల పాటు అంటే డిసెంబర్ మొదటి వారం వరకు చిత్రా బృందం రానా కోసం ఎదురుచుడక తప్పదు.

బాలీవుడ్ ఇండస్ట్రీ కి టాలీవుడ్ భారీ పోటీ ఇస్తుందా..?ఇక అందులో నలుగురి స్టార్ హీరోల పాత్ర ఉందా..?
Advertisement

తాజా వార్తలు