వీడియో వైరల్: నాగుపాము దెబ్బకి పులి బెదిరిపోయిందిగా..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు రావడం మనం చూస్తూనే ఉంటాము.అందులో కొన్ని వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతుంటాయి.

అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనిస్తూనే ఉంటాము.ముఖ్యంగా అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.

ఈ నేపథ్యంలో తాజాగా నాగుపాము,( King Cobra ) పులికి( Tiger ) సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

పామును చూసి భయపడిన పులి ఎటువైపు కదలకుండా ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయి ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకొని కొద్దిగా వెనక్కి వెళ్లడం సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.అడవి ప్రాంతంలో( Forest Area ) ఓ పులి తన దారిలో వెళ్తున్న సమయంలో అడ్డుగా నీరు ఉన్నచోట ఓ నాగు పాము ప్రత్యక్షమైంది.

Advertisement

అయితే ఆ పులి మాత్రం పాముని చూస్తూ అలాగే ఉండిపోయింది.పాము మాత్రం పులి వైపు తిరిగి పడగా విప్పడం కనపడుతుంది.

తాను పామును ఏమైనా చేస్తే.ఒకవేళ పాము ఒకసారి కాటు వేస్తే తన పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి తన శక్తిని వృధా చేసుకోకుండా రెండు అడుగులు వేసుకుంటూ వెనక్కి వెళ్లడం మనం గమనించవచ్చు.ఈ వైరల్ వీడియో( Viral Video ) చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఎంత పెద్ద జీవైనా సరే.ఆపద ఎదురైనప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడం అంటే ఇదే కాబోలు ఆడు కామెంట్ చేస్తుండగా మరికొందరేమో పెద్దపులి చాలా మంచి పని చేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత... ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు