వైరల్ వీడియో: పనసకాయల దొంగతనానికి వెళ్లాడు.. పాము చేతిలో అడ్డంగా బుక్ అయ్యాడుగా!

సోషల్ మీడియా( Social media ) రోజుకు అనేక వైరల్ వీడియోలతో( viral videos ) నిండిపోతుంటుంది.

కొన్ని వీడియోలు మనలో నవ్వును తెప్పిస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి.

ఇంకొన్ని మనకు మంచి గుణపాఠం నేర్పేలా ఉంటాయి.తాజాగా, ఓ వ్యక్తి పనసకాయలు దొంగతనానికి వెళ్లి ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కొంతమంది తప్పని తెలిసినా నేరాలకు పాల్పడతారు.మరికొందరు పరాయి సొమ్ముపై ఆశపడి దొంగతనాలకు తెగబడతారు.అయితే, ఇలాంటి వారికి ఒకరోజు దానికి తగిన గుణపాఠం లభించడం ఖాయం.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో, ఓ వ్యక్తి పనసకాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు.ఎవరూ లేని సమయం చూసి చెట్టు ఎక్కిన అతను కాయలను తెంపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

Advertisement

ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, ఓ పెద్ద పాము( big snake ) అతని కాళ్లకు చుట్టేసింది.కాళ్లకు పాము చుట్టుకోవడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా భయంతో షాక్‌కు గురయ్యాడు.

అది చూసిన అతను పాము నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది.పాము అతడి కాళ్లను గట్టిగా చుట్టేసి, అటూ ఇటూ కదులుతూ భయపెట్టింది.

ఈ భయానకర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.అతడికి తగిన స్యాస్త్రి జరిగిందని కొందరు కామెంట్ చేస్తుండగా.

మరికొందరేమో.ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా తగిన పని జరిగిందని కామెంట్ చేస్తున్నారు.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

మరికొందేరేమో.కాస్త ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

పండ్ల కోసం వచ్చి చివరికి ప్రాణాలమీది తెహుకున్నావుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తూ దానికి అర్థవంతమైన సమాధానాలు ఇస్తున్నారు.

ఈ సంఘటన చూస్తే "కర్మ ఎంత తొందరగా పని చేస్తుందో" అని నెటిజన్లు చెబుతున్నారు.

తాజా వార్తలు