వైరల్ వీడియో: నెలకి 500.. ముంబైలో రూమ్ ఎలా ఉందో చూశారా..?

ఎవరికైనా పెద్ద పెద్ద బంగాళాల్లో నివసిస్తూ.మంచి ఆహారం తీసుకుంటూ జీవించాలని ఎవరికీ ఉండదు చెప్పండి.

ఇకపోతే కొందరు యూట్యూబర్లు ప్రముఖుల ఇళ్లను హోం టూర్లుగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న సంఘటనలు చాలానే చూశాము.ఆ ఇంట్లో ఇలాంటి వస్తువులున్నాయి.

అలాంటి కాస్ట్లీ పెయింటింగ్స్ ఉన్నాయి.అంటూ రకరకాలుగా హోమ్ టూర్లు చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు.

ఇక వీటిని కూడా సోషల్ మీడియాని నెటిజన్స్ చూసేయడంతో ఇలాంటివి చేయడం చాలా మందికి సరదాగా మారింది.ఇకపోతే తాజాగా ఇలాంటి వీడియోని ఓ ముంబైకి చెందిన జొమాటో డెలివరీ బాయ్ చేశాడు.

Advertisement

అయితే ఏదో పెద్ద భవంతిలో లేదా అపార్ట్మెంట్లో తనకున్న ఇంటి గురించి కాదండి.తాను ముంబై నగరంలో( Mumbai ) ఓ స్లం ఏరియాలో ప్రస్తుతం నివసిస్తున్న తన రూమ్ హోం టూర్ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఇక వైరల్ గా మారిన వీడియోలో పూర్తి వివరాలు చూస్తే.

ముంబై నగరంలో జొమాటో బాయిగా( Zomato ) పనిచేస్తున్న ప్రంజై అనే అబ్బాయి నగరంలోని ఓ మురికివాడలో జీవిస్తున్నాడు.అయితే అతడు ఉంటున్న గది రూమ్ టూర్ చేసి దానిని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.బోర్గోయరి ఈశాన్య భారతదేశము నుండి అతడు వలస వచ్చి ముంబై నగరంలోని ఓ మురికి వాడలో జీవిస్తున్నాడు.

అయితే అతడు నివసిస్తున్న అద్దె గది నెలకు ఎంతో తెలుసా.నెలకు కేవలం 500 రూపాయలు.ఏంటి జోక్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా.? అవునండి నిజమే.ముంబై నగరంలో రూమ్ అద్దె నెలకి 500 ఒక మనిషికి.

ఆ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్స్ కానీ హీరోకు ఒక్క పాటా లేదు..?
వైరల్ వీడియో : 13వ అంతస్తు నుంచి కిందపడ్డ యువతి..చివరగా..?

అయితే ఇంత తక్కువ మొత్తంలో రూమ్ ఎలా ఉంటుందో ఆ అబ్బాయి చూపిన వీడియో చూస్తే గుండె తరుక్కుపోతుంది.తన రూమ్ లోకి వెళ్లే సమయంలో అక్కడ ఉండే చిన్న చిన్నదారులలో ముందుకు వెళుతూ.

Advertisement

రూమ్ కి చేరుకోవాలంటే ఇనుపమెట్ల పైకి ఇరకటంగా పైకి చేరుకోవాల్సిందే.ఇక అలా పైకి చేరుకున్న తర్వాత అక్కడ తన రూమ్ ని చూస్తే నిజంగా గుండె బరువెక్కుతుంది.అంతల ముంబైలో పని చేస్తున్న చాలామంది ఇలాంటి అవస్థలు పడుతున్నట్లుగా అతను వివరించాడు.

దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెటిజెన్ల మనసును బరువెక్కించింది.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా ఓసారి వీక్షించండి.

తాజా వార్తలు