తెలుగు డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయిన విక్రమ్...

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ కొంతమంది కి స్టార్ ఇమేజ్ దక్కుతుంటే మరి కొంతమందికి మాత్రం అంత పెద్ద సక్సెసులైతే రావడం లేదు.

ఇక ఇండస్ట్రీలో మనుగడ కొనసాగాలి అంటే మాత్రం అడపాదడపా సక్సెస్ సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో( Tamil film industry ) స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విక్రమ్ తంగలన్ సినిమాతో( Thangalam ) మరోసారి ప్రేక్షకులను అలరించాడు.ఇక ఈ సినిమా అద్భుతంగా ఉండటమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని మరోసారి విక్రమ్ అంటే వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తాడు అని ప్రూవ్ చేసుకున్నాడు.

అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి తెలుగు దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే క్రిష్ ( Krish )అతనికి ఒక కథ చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Advertisement

మరి క్రిష్ కూడా న్యాచురాలిటికి దగ్గరగా ఉండే కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు.కాబట్టి విక్రమ్ తో ఆయన చేసే సినిమాలు చాలావరకు వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే చాలామంది చాలా రకాల కామెంట్లైతే చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తే మాత్రం సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది అంటూ అటు విక్రమ్ అభిమానులు, ఇటు క్రిష్ అభిమానులు కోరుకుంటున్నారు.

మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు