కళ్యాణ్ రామ్ సినిమా కోసం అన్ని కేజీల బరువు తగ్గిన విజయశాంతి.. ఏం జరిగిందంటే?

కళ్యాణ్ రామ్( Kalyan Ram ) తన సినీ కెరీర్ లో ఒక సినిమాతో హిట్ సాధిస్తే రెండు సినిమాలు ఫ్లాప్ అవుతూ కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి( Arjun S/O Vyjayanthi ) ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే.అయితే విజయశాంతి( Vijayashanti ) ఈ సినిమాలో నటించకపోతే తాను ఈ సినిమా చేయనని చెప్పానని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా కోసం విజయశాంతి 10 కేజీల బరువు తగ్గినట్టు విజయశాంతి తెలిపారు.సయీ మంజ్రేకర్, సోహైల్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమిత సంఖ్యలో సినిమాల్లో నటిస్తుండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

Advertisement

ఈ నెల 12 వ తేదీన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఈవెంట్ జరగనుండగా ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది.ఎన్టీఆర్( NTR ) గెస్ట్ గా హాజరైతే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.కళ్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని తెలుస్తోంది.కళ్యాణ్ రామ్ లుక్స్ విషయంలో సైతం ఎంతొ కేర్ తీసుకుంటున్నారు.కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెంచుకుంటున్నారు.

అయితే విభిన్నమైన సినిమాలను ఎంచుకోవడం ద్వారా కళ్యాణ్ రామ్ వార్తల్లో నిలుస్తున్నారు.ఈ సినిమా కోసం విజయశాంతికి భారీగానే పారితోషికం దక్కిందని భోగట్టా.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు