రానా నాయుడు వెబ్ సిరీస్ పై విజయశాంతి ఫైర్

రానా నాయుడు వెబ్ సిరీస్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ క్రమంలో వెంటనే ఆ వెబ్ సిరీస్ ను ఓటీటీ నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఓటీటీలో వచ్చే కంటెంట్ ను తప్పనిసరిగా సెన్సార్ చేయాలని విజయశాంతి తెలిపారు.ఓటీటీ సెన్సార్ సమస్యపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.

Vijayashanthi Fire On Rana Naidu Web Series-రానా నాయుడు వ�

మహిళా వ్యతిరేకత ఎక్కువ కాకముందే నిర్మాతలు వెబ్ సిరీస్ ప్రసారాలను నిలిపేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు.

అన్ని జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ఇన్‌స్టంట్ హెయిర్ ప్యాక్ పౌడర్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు