హ అవును.. నేను డేటింగ్ చేస్తున్నా.. బాంబు పేల్చిన విజయ్ దేవరకొండ?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్.ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమామాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు చార్మి నిర్మాతగా వ్యవహరిస్తోంది.కాగా ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం చిత్ర బంధం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.

Advertisement

నా పర్సనల్ విషయం గురించి బయట పెట్టడం నాకు ఇష్టం ఉండదు.హీరో గా పబ్లిక్‌ లైఫ్‌లో ఉండటం నాకు ఇష్టమే.

కానీ పబ్లిక్‌లో ఫోకస్‌ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు.

అందుకే ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించాలనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.అయితే విజయ్ మాటలను బట్టి చూస్తే విజయ్‌ డేటింగ్‌లో ఉన్న ఆ అమ్మాయి సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని తేలిపోయింది అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.అంతేకాకుండా విజయ్‌ స్టేట్‌మెంట్‌తో రష్మికతో డేటింగ్‌ రూమర్స్‌కి కూడా చెక్‌ పెట్టినట్లయ్యింది.

ఇకపోతే విజయ్ అభిమానులు లైగర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement