Vijay Devarakonda ED Investigation: ముగిసిన విజయ్ దేవరకొండ ఈడి విచారణ..

ఈడి విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ. ఈడీ కార్యాలయానికి ఉదయమే వచ్చాను.

ఈడి వాళ్లకు కొన్ని క్లారిఫికేషన్ కావాల్సి ఉండింది.ఈడి వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను.

ప్రేమించే మనుషులు ఉన్నప్పుడు లాభాలు ఉంటాయి.అలానే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి.

ఏ కేసు పై విచారించారు ఆన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వని విజయ్ దేవరకొండ..

Advertisement
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు