వీడియో వైరల్: నడిరోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చితకబాదిన యువతులు..

దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై, యువతులపై జరుగుతున్న దారుణాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

చిన్నపిల్ల వారి నుంచి పెద్దవారి వరకు ఇలా ఇష్టం వచ్చినట్లు దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు.

ఈ క్రమంలో తాజాగా బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఇద్దరు యువతులతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహించిన యువకులు అతనిని కొట్టినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.వారణాసిలోని హుకుల్‌గంజ్‌ లోని లాల్‌ పూర్( Lalpur ) ప్రాంతంలో జరిగిన షాకింగ్ సంఘటనలో బుల్లెట్ బైక్ పై వెళ్తున్న వ్యక్తి ఇద్దరు యువతలు దాడి చేశారు.కార్ లో ఉన్న యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఇద్దరు యువతులు ఆ వ్యక్తిని కొట్టినట్లు తెలుస్తోంది.

తెల్లవారుజామున ప్రాంతంలో తమ కారులో నుంచి దిగి ఆ యువకుడిని ఇద్దరు యువతులు కొట్టినట్లు తెలుస్తుంది.

Advertisement

అంతేకాకుండా యువకుడిపై భౌతిక దాడికి కూడా పాల్పడినట్లు మనం వీడియోలో చూడవచ్చు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్ రోజులు మారినా కానీ యువతులపై కారణాలు మాత్రం తగ్గడం లేదు అంటూ కామెంట్ చేస్తూ ఉంటే.

మరికొందరు ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పారు అంటూ ఆ మహిళలు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు