వీడియో వైరల్: ఆకాశంలో ఎగురుతున్న మనిషి.. !?

మనిషి గాల్లోకి ఎగరడం సాధ్యమేనా? అంటే.అది సాధ్యం కాదు.

హాలీవుడ్ సినిమాల్లో మాదిరి మనిషి నిజంగా ఎగిరితే భలే ఉంటుందని అనుకుంటాం.

కానీ నిజ జీవితంలో మాత్రం అది అసాధ్యం.

ఎందుకంటే దేవుడు పక్షికి రెక్కలు ఇచ్చినట్లు మనిషికి ఇవ్వలేదు.అందుకే మనిషి గాలిలోకి ఎగరడం అనేది కేవలం ఊహకే పరిమితం.

అయితే మనిషి తలుచుకుంటే అసాధ్యమనేది ఏదీ ఉండదు.ఇప్పటికే టెక్నాలజీతో ప్రపంచాన్నే తన చేతిలో పెట్టుకున్నాడు.

Advertisement

ఆకాశంలో ఎగరాలనే కల మనిషికి ఎప్పుడూ సాకారం కాలేదు.విమానం, పారాచూట్, హాట్ ఎయిర్ బెలూన్ సహాయంతో ఆకాశంలో ఎగరవచ్చు.

అయితే ఇవి ఏమీ లేకుండా పక్షిలా ఎగరడం సాధ్యం కాదు.కానీ ఓ వ్యక్తి మాత్రం పక్షిలా ఆకాశంలో ఎగిరాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఆ వ్యక్తి వద్ద పారచూట్ కానీ, ఎయిర్ బెలూన్ కానీ ఏవీ లేవు.

కానీ ఆ వ్యక్తి మేఘాలను తాకుతూ గాలిలో ఎగురుతున్నాడు.ఆ వ్యక్తి ప్రత్యేక దుస్తులు ధరించాడు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
వింటర్ లో జుట్టు అధికంగా రాలిపోతుందా.. జామ ఆకులతో పరిష్కరించుకోండిలా!

శరీరం పూర్తిగా ఈ బట్టల లోపల ఉంటుంది.దూరం నుంచి చూస్తే ఆకాశంలో పక్షి ఎగురుతున్నట్లు అనిపిస్తోంది.

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు.

నేలపై నుంచి, లేదా విమానంలో ప్రయాణిస్తూ మేఘాలను చాలా మంది చూసి ఉంటారు.కానీ నింగిలో విహరిస్తూ.

మేఘాలను తాకుతూ దగ్గరి నుంచి ఎవరూ చూసిండరు.ఈ వీడియో ఆ వ్యక్తి అలా మేఘాలకు దగ్గరగా వెళ్లడంతో.

వీడియో చూసిన వారు తామే మేఘాలను తాకినట్లు రియాక్షన్ ఇస్తున్నారు.