వేట్టయన్ తొలిరోజు కలెక్షన్ల లెక్కలివే.. సూపర్ స్టార్ రజనీ అక్కడ అదరగొట్టాడుగా!

జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం వేట్టయన్‌.

తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లలోనూ రికార్డును నెలకొల్పింది.

కోలీవుడ్‌ లో ( kollywoood )ఈ ఏడాది విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది.

తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.60కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.ఇటీవల విడుదలైన విజయ్‌ ‘ది గోట్‌’ కలెక్షన్లలో కోలీవుడ్‌లో తొలిస్థానంలో నిలవగా వేట్టయన్‌ మూవీ రెండులో నిలిచింది.

Advertisement

ఈ చిత్రంలో రజనీకాంత్‌సౌందర్య రజనీ కాంత్‌ (Soundarya Rajani Kanth)హర్షం వ్యక్తం చేశారు.

చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.ఎప్పటికీ ఒక్కరే తలైవా ఉంటారు.జ్ఞానవేల్‌ ను చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నా సోదరుడు అనిరుధ్‌(Anirudh) బెస్ట్‌ మ్యూజిక్‌ అందించారు.వేట్టయన్ కంటెంట్‌ కు తలైవా మాస్‌ యాక్షన్‌ కు ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.దీన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు అని పోస్ట్‌ చేసారు.

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితం అవుతూ దూసుకుపోతోంది.వీకెండ్ లో ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్ లను రాబడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు