వరుణ్ తేజ్ సినిమా వాళ్లకి ఎక్కుతుందా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా గాండివధారి అర్జున( Gandeevadhari Arjuna ).

ఈ సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.అఖిల్ తో ఏజెంట్ సినిమా చేసిన సాక్షి వైద్య( Sakshi Vaidya ) వరుణ్ తేజ్ తో ఈ సినిమా చేస్తుంది.

ఏజెంట్ ఫ్లాప్ అయినా ఈ సినిమాతో హిట్ అందుకోవాలని చూస్తుంది.

Varun Tej Ga Movie Doubt For Those Audience , Gandeevadhari Arjuna, Varun Tej,

వరుణ్ తేజ్ టీజర్ చూసిన ఆడియన్స్ గాండివధారి అర్జున మాస్ ఆడియన్స్ కి ఎక్కే అవకాశం లేదని అంటున్నారు.సినిమాలో వరుణ్ తేజ్ స్టైలిష్ యాక్షన్ సినిమాపై అంచనాలు పెంచుతున్నా సినిమా బి, సీ సెంటర్స్ లో ఆడ్ అవకాశం ఉంటుందా అన్న డౌట్ వస్తుంది.వరుణ్ తేజ్( Varun Tej ) మాత్రం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Advertisement
Varun Tej GA Movie Doubt For Those Audience , Gandeevadhari Arjuna, Varun Tej,

వరుణ్ తేజ్ తో పాటుగా ఈ సినిమా రిజల్ట్ పై ప్రవీణ్ సత్తారు కెరీర్ కూడా ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.వరుణ్ తేజ్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

మరి ఈ సినిమా వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు