ట్రిపుల్ ఆర్ సినిమాపై వర్మ వైరల్ కామెంట్స్..

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.

బాహుబలి బ్లాక్ బస్టర్ విజయంతో వరుస విజయాలతో భారత దేశంలో అగ్ర దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆర్జీవీ అంటే అందరు దర్శకులలా కాకుండా విలక్షణ సినిమాలు చేస్తూ, ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తలలో నిలిచే ఆర్జీవీ మరోసారి రాజమౌళిపై, ఆర్జీవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ram Gopal Varma Viral Comments On Triple R Movie , Ramgopal Varma,rajamouli, Rrr

సినిమా ఇండస్ట్రీలో విజయాలలో ఉన్న వారిని చూస్తే చాలా మందికి జలసీగా ఉంటుందని, ఇక్కడ పైకి ప్రశంసిస్తున్నా లో లోపల విషం కక్కుతారని రాంగోపాల్ వర్మ అన్నారు.అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రాజమౌళిని పైకి అందరూ ఆహా ఓహో అంటున్నా లోలోపల ట్రిపుల్ ఆర్ ఫ్లాప్ కావాలని కోరుకుంటారని, అయితే ట్రిపుల్ ఆర్ ఫ్లాప్ అయితే బట్టలిప్పుకొని మరీ ఆనందించే వారు ఉంటారని రాంగోపాల్ వర్మ అన్నారు.

అయితే ఇప్పుడు ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.అయితే ఆర్జీవీ వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు.

Advertisement

ఆర్జీవీ మాటల్లో వాస్తవం ఉందని, చాలా మంది పైకి చెప్పకున్నా సక్సెస్ లో ఉన్న వారి పట్ల విషం కక్కేవారు ఉంటారని ఆర్జీవీ అన్నారని ఆర్జీవీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు
Advertisement

తాజా వార్తలు