Vanitha Vijay Kumar Son: వనిత విజయ్ కుమార్ కి హీరో వయసున్న కొడుకు ఉన్నాడా ?

వనిత విజయ్ కుమార్.( Vanitha Vijay Kumar ) సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వనిత గురించి ఇప్పటికే ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే ఆమెకు హీరో వయసు ఉన్న ఒక కొడుకు ( Vanitha Vijay Kumar Son ) ఉన్నాడు అని.వనిత చిన్నతనంలో ఉండగానే పెళ్లి చేసుకునే సెటిల్ అయిపోయింది.అయితే పలు కారణాలవల్ల ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమెకు ఒక కొడుకు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మొదటి భర్త ఆకాష్ తో ఒక కొడుకు మరియు కూతురిని కన్న తర్వాత కొన్ని రోజులకి ఆమె అతడితో విడిపోయింది.మరోమారు ఆనంద్ రాజన్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని దాదాపు 5 ఏళ్ల కాపురం తర్వాత అతనికి కూడా విడాకులు ఇచ్చింది.

ఈ జంటగా కూడా ఒక కుమార్తె ఉంది.

Vanitha Vijay Kumar Son: వనిత విజయ్ కుమార్ కి
Advertisement
Vanitha Vijay Kumar Son: వనిత విజయ్ కుమార్ కి

ఇక ప్రస్తుతం వనిత తన ఇద్దరు కూతుర్లతో ఒంటరిగానే జీవిస్తుంది ఆమె కొడుకు విజయ్ శ్రీహరి( Vijay Srihari ) తన తాత సంరక్షణలో పెరుగుతున్నారు పెరుగుతున్నాడు వనిత విజయ్ కుమార్ తండ్రి అయిన విజయ్ కుమార్ కూతురుపై కేసు వేసి ఆమెను ఇంట్లో నుంచి పంపియడమే కాకుండా ఆమె ఒక్కగానొక్క కొడుకు బాధ్యతను కూడా ఆయనే తీసుకున్నారు.అందుకు గల కారణాలు ఏమైనాప్పటికీ తల్లి కొడుకులను మాత్రం వేరు చేసింది వనిత తండ్రి విజయ్ కుమార్. ప్రస్తుతం విజయ్ శ్రీహరి కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

Vanitha Vijay Kumar Son: వనిత విజయ్ కుమార్ కి

తన కొడుకు చాలా పెద్దవాడు అయ్యాడని, నా నుంచి దూరంగా ఉంటున్న అతడిని ఎప్పుడు మర్చిపోలేనని, ఏదో ఒక రోజు తప్పకుండా తన దగ్గరికి వచ్చి తీరుతాడంటూ వనిత ఎన్నోసార్లు సోషల్ మీడియా సాక్షిగా కామెంట్స్ పెడుతూ ఉంటుంది.అలాగే విజయ్ శ్రీహరి సైతం చూడ్డానికి చాలా చక్కగా అందంగా ఉండడంతో త్వరలోనే హీరో అవుతాడని అందరూ అనుకుంటున్నారు.ఇప్పటికే విజయ్ కుమార్ కుటుంబం నుంచి ఎంతోమంది నటీనటులు ఉండగా విజయ శ్రీహరి మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇవ్వనన్నాడు.

ప్రస్తుతం విజయ్ విదేశాల్లో చదువుకుంటూనే మరో వైపు షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేస్తున్నాడు వాటికి సంబంధించిన వివరాలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆన్లైన్లో పెడుతున్నాడు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు