మహిళా దినోత్సవం సందర్భంగా నాపై జగన్ ఫేక్ ట్రోలింగ్ కి దిగజారాడు..వంగలపూడి అనిత

జగన్ ఫేక్ సీఎం అన్నది అందరికీ తెల్సిందే మహిళా దినోత్సవం సందర్భంగా నాపై జగన్ ఫేక్ ట్రోలింగ్ కి దిగజారాడు నేను మాస్ట్లాడిన మాటలను ఎడిట్ చేయడం దారుణం ఇలా చేసిన వాడిని కన్న తల్లి కూడా సిగ్గుపడుద్ది చేయించిన వాడు ఇంకా సిగ్గు పడాలిజగన్ సీఎం అవ్వడని తెలిసి ఇలా ఎడిట్ చేసి సునకానందం పొందుతున్నాడు ఇది చేసింది ప్రదీప్ అని తెలిసింది అరేయ్ నీ కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిసోషల్ మీడియా పనికిమాలిన వాళ్ళ సంగతి సరే మరి గొప్పగా చెప్పుకునే సాక్షి టీవీకి బుద్ధి ఏమయ్యిందినారాసుర రక్త చరిత్ర అని రాసిన నా గురించి రాయడం తప్పులేదు నేను నిద్రలో ఉన్న సమయంలో కూడా జగన్ సీఎం అవ్వడం గురుంచి అనడం జరగదు నాపై పనికి మాలిన ట్రోలింగ్ చేసిన ఎదవులు నాకు ఫోన్ చేసి బెదిరింపులు అక్కడితో ఆగకుండా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ఫేక్ షోకాజ్ లెటర్ రిలీజ్ చేశారు జగన్ బాచ్ 5 రూపాయలకు ఆశపడి ఫేక్ బ్రతుకులు బతుకుతున్నారు బురదలో బ్రతికే బ్రతుకులు వైసీపీ ఫేక్ బ్యాచ్ వి టీడీపీ తెలుగు మహిళ అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఓ దళిత మహిళకు టీడీపీ ఇచ్చిన గౌరవం సాక్షి పైనా, ఫేక్ బ్యాచ్ పైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తా అట్రాసిటీ కేసు పెడతా మిగతా వారి మాదిరిగా వదలను మీ నాయకుడు నత్థి పకోడీ గాడిపై మీ టేలెంట్ చూపించండి

తాజా వార్తలు