బట్టతలకు చెక్ పెట్టే పవర్ ఫుల్ ఆయిల్ ఇది.. వారానికి ఒక్కసారి వాడిన చాలు!

ఇటీవల కాలంలో చాలా మంది పురుషులను మ‌ద‌న‌ పెట్టే సమస్యల్లో బట్టతల( Baldness ) ఒకటి.

జుట్టు కాస్త ఎక్కువగా రాలుతుంది అంటే చాలు మగవారిలో టెన్షన్ మొదలవుతుంది.

ఎక్కడ బట్టతల వచ్చేస్తుందో అని నిత్యం భయపడుతూ ఉంటారు.కానీ ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు.

ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ బట్టతలకు చెక్ పెట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.వారానికి ఒక్కసారి ఈ ఆయిల్ ని( Oil ) వాడిన చాలు.

మీ జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కలబంద ఆకును( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement
Use This Powerful Oil To Avoid Baldness Details! Baldness, Powerful Oil, Hair Oi

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.అలాగే అరకప్పు త‌రిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.

అలాగే రెండు బిర్యానీ ఆకులు, ఐదు నుంచి ఎనిమిది దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి చిన్న మంటపై ఉడికించాలి.

Use This Powerful Oil To Avoid Baldness Details Baldness, Powerful Oil, Hair Oi

దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇక ఈ ఆయిల్ ను ఎలా వాడాలంటే.

చేతితో స్కాల్ప్ కు( Scalp ) ఆయిల్ ను అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఆయిల్ ను రాసుకుని మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి.

Use This Powerful Oil To Avoid Baldness Details Baldness, Powerful Oil, Hair Oi
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

వారానికి ఒక్కసారి ఈ ఆయిల్ ని వాడిన చాలు బట్టతల భయమే అక్కర్లేదు.ఈ ఆయిల్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.హెయిర్ ఫాల్( Hairfall ) సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.

Advertisement

బట్టతల వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.కాబట్టి బట్టతల వస్తుందేమో అని భయపడుతున్న పురుషులు మరియు బట్టతల రాకుండా ఉండాలని కోరుకునే పురుషులు తప్పకుండా ఈ ఆయిల్ ను వాడండి.

తాజా వార్తలు