నాగార్జునతో సరసాలాడుతున్న ఈ ఫోటోలోని అమ్మాయి ఎవరు?

శోభన్ బాబు, మహేష్ బాబులకి మధ్య ఏ హీరో అయిన తన అందంతో మహిళా ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టాడంటే అది నాగార్జునే.సీనియర్ హీరోల్లో అందరికి భిన్నంగా, మాస్ హీరోగా కాకుండా రోమాంటిక్ హీరోగా తన ముద్రవేసారు నాగ్.

57 ఏళ్ళ వయసులో కూడా కుర్రహీరోలతో గ్లామర్ విషయంలో పోటిపడుతున్నారు.అందుకే ఆయన్ని అంతా మన్మథుడు అంటారు.

ఆ పేరుకి తగ్గట్టే మన్మథుడు అనే సినిమా కూడా వచ్చింది.కాని ఆయన కేవలం వెండితెర మన్మథుడే కాదు, బయట కూడా మన్నథుడే.

ఎంతవరకు నిజమో కాని అప్పట్లో నాగార్జున - టబుకి మధ్య ఏదో నడిచింది అనేవారు.ఆ తరువాత నాగార్జున - అనుష్కల మీద కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి.ఇప్పుడు ఇంటర్నెట్ లో తిరుగుతున్న ఓ ఫోటో పెద్ద సంచలనం అయ్యింది.

అందులో ఎవరో గుర్తుతెలియని అమ్మాయి నాగార్జున పక్కనే కూర్చుంది.కూర్చుంటే ఫర్వాలేదు కాని ఇలా ముద్దులు పెట్టేసింది.

Advertisement

ఆ డ్రెస్ కూడా కొంచెం అదోలా ఉండేసరికి నెటిజన్లకు పెద్ద న్యూస్ ఐటమ్ దొరికేసింది.ఇంతకి అమ్మాయి ఎవరు? నాగార్జునతో అంత చనువేంటి? సమాధానం నాగార్జున చెప్తేనే తెలిసేది.ప్రస్తుతం రాజుగారి గది 2 లో బిజీగా ఉన్న నాగార్జున, నిర్మాతగా రారండోయ్ వేడుక చూద్దాం వంటి బంపర్ సక్సెస్ ని అందుకున్నారు.

ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూనే, అటువైపు నాగచైతన్య - సమంతల పెళ్ళి కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు.ఈ ఏడాది ఆక్టోబర్ 6న ఈ ప్రేమపక్షులు పెళ్ళి చేసుకోనున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు