చిరంజీవిని ఎన్టీఆర్ ఏమని పిలుస్తారో తెలుసా..??

దేశంలో గతేడాది కరోనా వైరస్ అందరిని ఉక్కిరి బిక్కిరి చేసింది.మొదటి, రెండు వేవ్స్ లో కరోనా విజృంభించడంతో దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు.

లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాల వారు ఇంటికే పరిమితమైయ్యారు.మరోవైపు సినిమా థియేటర్స్ మూసివేయడంతో సినీ ప్రముఖులందరూ ఇంట్లో వాళ్ళతో సంతోషగా గడిపాడారు.

అంతేకాదు సినిమా షూటింగ్స్ వాయిదా పడటంతో మొత్తానికి సెలెబ్రెటీలు ఇంటికే పరిమితమైయ్యారు.ఇక ఈ విపత్కర సమయంలో సామాన్య పురుషులే కాదు సెలెబ్రెటీలు సైతం ఇంటి పనులలో సహాయం చేస్తూ ఇంట్లోవారికి తోడుగా ఉన్నారు.

కాగా ఇదే ఛాలెంజ్ రూపంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది.అయితే బీ ది రియల్ మ్యాన్ అంటూ ఒక ట్రెండ్ ను కొనసాగించారు మన హీరోలందరూ.

Advertisement

అలాగే యాంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవికి ఛాలెంజ్ ను విసిరారు.

ఈ ఛాలెంజ్ ని మెగాస్టార్ స్వీకరించి తాను చేసిన ఇంటి పనులను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ఇక ఈ వీడియోలో చిరంజీవి హల్ ను శుభ్రపరుస్తూ, పెసరట్టు ను తన అమ్మగారికి వడ్డిస్తూ కనిపించారు.కాగా అప్పట్లో ఈ వీడియో మెగాస్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ఈ ఈ వీడియో పోస్ట్ చేస్తూ, నేను రోజూ చేసే పనినే, ఈరోజు మీకోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ ఆయన అన్నారు.ఇక మెగాస్టార్ షేర్ చేసిన ఈ వీడియో పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవిని సూపర్ సార్ అంటూ సంబోధించారు.

కాగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఛాలెంజ్ ను చిరు రజినీకాంత్ మరియు కేటీఆర్ లకు విసిరారు.అలాగే కరోనా విపత్కర సమయంలో చిరంజీవి కూడా ఎంతో మందికి సహాయం చేశారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

ఆక్సిజన్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు