మునుగోడు నియోజకవర్గంలో నిరుద్యోగుల వినూత్న ప్రచారం..

నల్గొండ: మునుగోడు నియోజకవర్గంలో నిరుద్యోగుల వినూత్న ప్రచారం.

మునుగోడు ఉప ఎన్నికల్లో కెసిఆర్ కు ఓటు వేయొద్దు అంటూ చండూరు మున్సిపాలిటీలో గడపగడపకు తిరుగుతూ ఓటర్ల కాళ్ళు మొక్కి ప్రచారం నిర్వహిస్తున్న ఓయూ జేఏసీ నిరుద్యోగులు.

మెడలో ఉరి తాళ్లు వేసుకుని, చేతిలో నిరుద్యోగుల డిమాండ్ల కార్డులతో ప్రదర్శన.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

తాజా వార్తలు