రాష్ట్రంలో సీబీఐ విచారణను రద్ద పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శ

చేసిన అవినీతి కుంభకోణాలు బయటపడకుండా ఉండేందుకే రాష్ట్రంలో సీబీఐ విచారణను రద్ద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.రాష్ట్రానికి సీబీఐ రాకుండా ఆపగలరేమో కానీ.

మునుగోడు ఉప ఎన్నికతో పాటు రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ప్రజలు పాతరేసి ఇంటికి సాగనంపకుండా ఆపలేరని అన్నారు.

Union Minister Kishan Reddy Criticized The Cancellation Of CBI Investigation In
జనవరి 22 నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు..

తాజా వార్తలు