కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈవో, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు.
అలాగే ఈవో భ్రమరాంబ అమ్మవారి ఫోటో, లడ్డు ప్రసాదం అందజేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy