ఏపీలో రాజ్యాంగేతర పనులు..: అశోక్ గజపతిరాజు

ఏపీలో రాజ్యాంగేతర పనులు జరుగుతున్నాయని టీడీపీ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు ఆరోపించారు.ప్రతిపక్షాల పర్యటనలను అడ్డుకునేందుకే ప్రభుత్వం జీవో నెంబర్.

1ను తీసుకొచ్చిందన్నారు.ఆ జీవోను హైకోర్టు కొట్టివేసినా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని మండిపడ్డారు.

Unconstitutional Works In AP..: Ashok Gajapathiraju-ఏపీలో రాజ్

ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే వైసీపీ సర్కార్ పని అని విమర్శించారు.జగన్ పాలనలో ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరన్న ఆయన ఏపీలో పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని వెల్లడించారు.

ఏపీలో ప్రభుత్వ అధికారులకు కూడా సరిగ్గా జీతాలు లేవని విమర్శించారు.అంతేకాకుండా రాష్ట్రంలో మంత్రులకు విలువ లేదని ఆరోపించారు.

Advertisement
'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

తాజా వార్తలు