Firecrackers : టపాసుకు నిప్పంటించి గిన్నెలో వేసామనుకున్నారు కానీ లాస్ట్ ట్విస్ట్‌కి షాక్..!

సాధారణంగా దీపావళి రోజున( Diwali ) భారతదేశంలో చాలామంది బాణాసంచా కాల్చుతుంటారు.అయితే ఇదే సమయంలో కొందరు పొరపాట్లు చేస్తూ తీవ్ర గాయాలు పాలవుతుంటారు.

విదేశీయులు కూడా టపాసులు( Firecrackers ) కాల్చుతూ ఎంజాయ్ చేస్తారు.కొంతమంది అమ్మాయిలు చాలా భయపడి పోతుంటారు వాటిని కాల్ చేసి దూరంగా పరిగెత్తుంటారు తాజాగా ఇద్దరి యువతులు కూడా ఇదే చేద్దామనుకున్నారు కానీ వారి ప్లాన్ బెడిసి కొట్టింది.

వారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సీసీటీవీ ఇడియట్స్‌ ట్విట్టర్ పేజీ దీనిని షేర్ చేసింది.

దీనికి ఇప్పటిదాకా రెండు లక్షల వ్యూస్ వచ్చాయి.

Advertisement

వైరల్‌ అవుతున్న వీడియోలు ఇద్దరు యువతులు ఒక దీపావళి బాంబు కాల్చడానికి రెడీ అవుతున్నట్లు మనం చూడవచ్చు.యువతి టపాసులు చేతిలో పెట్టుకుంది మరొక యువతి దానిని ఒక ఎలా ఉంచే దానిపై మరొక గిన్నె( Bowl ) పెట్టాలని రెడీగా ఉంది.అంతా ఓకే అనుకున్న తర్వాత యువతి టపాస్ కి నిప్పంటించింది.

ఇంకొక యువతి గిన్నెను మూసేసింది.తర్వాత వారిద్దరూ దానికి దూరంగా పరిగెత్తారు.

ఇంతలోనే మరొక యువతి ఒక పెద్ద మిస్టేక్‌ను గుర్తించింది.

అదేంటంటే వారు టపాసులు గిన్నెలో వేయలేదు. తొందరపాటులో సదరు యువతి తన చేతిలోనే( Hand ) టపాసు పట్టుకుని పరిగెత్తింది.అది తమ వద్దే ఉందని చివరికి తెలుసుకున్న తర్వాత వారికి గుండె పగిలినంత పని అయింది.

న్యూస్ రౌండప్ టాప్ 20

చివరికి యువతి బాంబును దూరంగా పడేస్తున్నట్లు వీడియోలో కనిపించింది.ఈ ఘటనలో వారికి ఏమైనా గాయాల లేదా అనేది తెలియలేదు.

Advertisement

కానీ తొందరపాటులో వారు చేసిన ఈ పొరపాటు వారి గుండెల్లో గుబులు రేపింది.మళ్లీ జీవితంలో వారు టపాసుల జోలికి వెళ్లి ఉండకపోవచ్చు.

తాజా వార్తలు