టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరికి బెయిల్ వచ్చింది.
ఈ క్రమంలో అరెస్ట్ అయిన మైబయ్య, జనార్దన్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 17 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ కేసుపై సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy