దసరా సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.

పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే వారికి పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

అక్టోబర్ 15 వ తేదీ నుంచి 29 తేదీల మధ్య రానుపోను ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తిరుగు ప్రయాణంపై పది శాతం రాయితీ వర్తింపజేస్తామని టీఎస్ ఆర్టీసీ తెలిపింది.అయితే ఈనెల 30 లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

TS RTC Good News For Commuters On The Occasion Of Dussehra-దసరా సం�

అదేవిధంగా రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని రకాల బస్సుల్లోనూ రాయితీ అమలు చేయనుంది.

టీబీ ప్ర‌మాద‌క‌ర‌మా.. అస‌లు ఈ వ్యాధి ల‌క్ష‌ణాలేంటి..?
Advertisement

తాజా వార్తలు