సూపర్ స్మూత్ అండ్ టైట్ స్కిన్ కోసం ఈ రెమెడీని ట్రై చేయండి!

సాధారణంగా కొందరికి చిన్న వయసులోనే ముఖ చర్మం సాగినట్లు గా మారుతుంది.ఇంకొందరికి చర్మం స్మూత్ నెస్( Skin smoothness ) అనేది ఉండదు.

అయితే ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టడానికి అద్భుతమైన రెమెడీ ఒకటి ఉంది.ఈ రెమెడీని ట్రై చేశారంటే సూపర్ స్మూత్ అండ్ టైట్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flaxseeds ), వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

Try This Remedy For Super Smooth And Tight Skin Smooth Skin, Skin Tightening Re

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్ లో ఉడికించి చల్లార పెట్టుకున్న బియ్యం, అవిసె గింజలను వేసుకోవాలి.అలాగే నాలుగు అరటిపండు స్లైసెస్( Banana slices ), వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Advertisement
Try This Remedy For Super Smooth And Tight Skin! Smooth Skin, Skin Tightening Re

ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Try This Remedy For Super Smooth And Tight Skin Smooth Skin, Skin Tightening Re

వారానికి రెండు సార్లు ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మంచి రిజల్ట్ పొందుతారు.అవిసె గింజలు, బియ్యం, అరటిపండు, విటమిన్ ఈ ఆయిల్ మరియు రోజ్ వాటర్ లో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు మీ చర్మాన్ని టైట్ గా మారుస్తాయి.ముడతలు, చారలు పడకుండా రక్షిస్తాయి.

చర్మాన్ని యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.అలాగే ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని పాటించడం వల్ల మీ స్కిన్ సూపర్ స్మూత్ గా మారుతుంది.

పిగ్మెంటేషన్ సమస్య ఉంటే దూరం అవుతుంది.స్కిన్‌ హెల్తీగా మారుతుంది.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సైతం తొలగిపోతాయి.

Advertisement

తాజా వార్తలు