సీఈవో వికాస్‎రాజ్‎ను కలిసిన టీఆర్ఎస్ నేతలు

సీఈవో వికాస్‎రాజ్‎ను టీఆర్ఎస్ నేతలు కలిశారు.మునుగోడులో బీజేపీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుందని ఫిర్యాదు చేశారు.

అయితే మునుగోడులో పోలింగ్ కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతోంది.పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాస్తా ఆలస్యంగా కొనసాగుతుంది.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు