నోరు జారి చెప్పిన ఆ ఒక్క మాట ఈ స్టార్స్ జీవితాలను కోల్పోయేలా చేసింది..?

ఒక్కోసారి మ‌నం మాట్లాడే మాట‌లు చాలా ఇబ్బందులు తెస్తాయి.అంతేకాదు జీవితంలో కోలుకోలేని దెబ్బ‌లు కొడ‌తాయి.

సేమ్ ఇలాగే సినిమా ఇండ‌స్ట్రీలోనూ కొంద‌రు తార‌లు చేసిన కామెంట్లు వారిని ఇబ్బందుల్లో ప‌డేశాయి.ఒక్క మాట‌తో త‌మ కెరీర్‌ను త‌ల‌కిందుల‌య్యేలా చేసుకున్నారు.

అలా నోరుజారి ఇబ్బందులు అనుభ‌వించిన న‌టులు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం!నర్సింహ రాజు : ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చిన దివి‌సీమ తుపాన్.ఎంతో ప్రాణ న‌ష్టంతో పాటు ఆస్తి న‌ష్టం క‌లిగించింది.

ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ విరాళాలు సేక‌రించి బాధితుల‌కు ఇవ్వాల‌నుకున్నారు.వారిపై న‌ర్సింహ‌రాజు సీరియ‌స్ కామెంట్ చేశాడు.

Advertisement
Tollywood Stars Who Lost Their Movie Offers Due To Tongue Slip , Tollywood Stars

వాళ్లే ఇవ్వొచ్చుగా.డబ్బులు తక్కువా.? జనాల దగ్గర తీసుకోకపోతే అన్నాడు.ఈ మాట‌లతో రాజుకు అవ‌కాశాలు త‌గ్గాయి.వడివేలు :

Tollywood Stars Who Lost Their Movie Offers Due To Tongue Slip , Tollywood Stars

త‌మిళ స్టార్ క‌మెడియ‌న్ వ‌డివేలు నోరు జారి మంచి అవ‌కాశాల‌ను కోల్పోయాడు.త‌న బెస్ట్ ఫ్రెండ్ విజ‌యకాంత్ తో పాటు జ‌య‌ల‌లితపై పిచ్చి కామెంట్లు చేసి అవ‌కాశాలు చేజార్చుకున్నాడు.హేమ :

Tollywood Stars Who Lost Their Movie Offers Due To Tongue Slip , Tollywood Stars

త‌న అడ్డ‌గోలు మాట‌ల‌తో నిత్యం వివాదాల్లో ఉంటుంది హేమ‌.మా యూనియన్ ఎలెక్షన్ లో తలెత్తిన గొడవలో బాహాటంగా స్టార్స్ ని తిట్టడం, మీడియా ముందు రాజేంద్ర ప్ర‌సాద్, నాగ‌బాబుపై కామెంట్స్ చేసి అవ‌కాశాలు పొగొట్టుకుంది.జ‌మున‌:

Tollywood Stars Who Lost Their Movie Offers Due To Tongue Slip , Tollywood Stars

ఒక షూటింగ్ లో హీరో నాగేశ్వరరావు చేయి జమున భుజం మీది నుంచి పొరపాటున జారి కిందికి పడింది.కావాలనే త‌న ప్రైవేట్ పార్ట్స్ పై ఆయ‌న‌చేతులు వేశాడ‌ని చెప్పింది.దాంతో కోపం వ‌చ్చిన ఏన్నార్.

అందాన్ని పెంచే అర‌టి ఆకు.. ఎలా వాడాలో తెలుసా?

ఐదేండ్ల పాటు అవ‌కాశాలు రాకుండా చేశాడ‌ని ఆవిడే చెప్పింది.రోజా:

Advertisement

తమిళ్ ఇండస్ట్రీలో మంచి స్వింగ్ లో ఉన్న రోజా పిచ్చి మాట‌ల‌తో మంచి అవ‌కాశాలు వ‌దులుకుంది.కమల్ హాసన్ సినిమాలో ముద్దులు రొమాన్స్ తప్ప ఏం ఉండ‌వ‌ని చెప్పింది.దీంతో త‌మిళ స్టార్ హీరోల‌తో యాక్ట్ చేసే అవ‌కాశాన్ని కోల్పోయింది.కోవై స‌ర‌ళ:

ఈమె కూడా అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు చేసి సినిమా అవ‌కాశాలు వ‌దులుకుంది.త‌నలా టాలెంట్ ఉన్న ఆడదాన్ని ఎదగనివ్వదు ఈ తమిళ ఇండస్ట్రీ అని మాట్లాడింది, దీంతో ఆమెకు అవ‌కాశాల‌లు రాలేదు.వాణి శ్రీ :

ప్రపంచ తెలుగు మహాసభ‌ల్లో కృష్ణ సినిమాపై ఈమె చేసిన కామెంట్ మ‌ళ్లీ ఆయ‌న సినిమాల్లో అవ‌కాశం రాకుండా చేసింది.స్కిట్ లో భాగంగా అప్పుడే రిలీజ్ అయిన కృష్ణ‌ దేవదాస్ సినిమాపై ఆమె సెటైర్ వేశారు.నాటి నుంచి కృష్ణ సినిమాలో ఆమెకు చాన్స్ రాలేదు.

తాజా వార్తలు