Tollywood Heroes Weaknesses: స్టార్ట్ హీరోస్ బలహీనతలు ఏవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఒకొక్కరికి ఇన్నీనా?

సామాన్యులకే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి.వాటిని చాలా వరకు వ్యక్తిగతంగా కాకుండా సినిమాల పరంగానే చూపిస్తారు.

వ్యక్తిగతంగా చూపించిన కూడా చాలా తక్కువ సందర్భాలలో చూపిస్తారు.ఇక సినిమాల పరంగా మాత్రం తము నటించే ప్రతి సినిమాకు తమ బలహీనతను చూపిస్తారు.

అలా ఇప్పటివరకు చాలా మంది నటీనటులు తమ సినిమాల విషయంలో చాలాసార్లు బలహీనత చూపించారు.ముందు ముందు కూడా తమ సినిమాల విషయంలో అటువంటి బలహీనతను చూపించే అవకాశాలు కూడా ఉంటాయి.

అయితే ఇదంతా పక్కన పెడితే ఈ స్టార్ హీరోలకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి.ఇక ఆ బలహీనతలు ఉంటే షాక్ అవడం ఖాయం.

Advertisement

ఇంతకు ఆ హీరోలు ఎవరు.వారి బలహీనత ఏంటి అనేది తెలుసుకుందాం.

నాని:

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈయన చూడటానికి నాచురల్ గానే కాకుండా ఆయన సినిమాలు కూడా అంతే నాచురల్ గా అనిపిస్తుంటాయి.ఇక ఈయన సినిమాలు కూడా మంచి విజయాన్ని అందిస్తాయి.

హీరో కంటే ముందు నాని దర్శకుడిగా అడుగు పెట్టాలనుకున్నాడు.కానీ క్లాప్ అసిస్టెంట్ గా కెరీర్ ను ప్రారంభించాడు.

ఆ తర్వాత హీరోగా మారి స్టార్ హీరోగా ఎదిగాడు.ఇక ఈయనకు ఒక బలహీనత ఉంది.

Lorem Ipsum Dolor Sit Amet
ఆ క్షేత్రంలో ఇప్పటికీ కాకులు కనిపించకపోవడానికి గల కారణం ఇదే..!

అదేంటంటే ఈయనకు కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేయటం బలహీనత.ఇప్పటివరకు ఆయన 10 మంది హీరోయిన్లను పరిచయం చేశాడు.

బెల్లంకొండ శ్రీనివాస్:

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బెల్లంకొండ శ్రీనివాస్ గురించి అందరికీ పరిచయమే.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈయన మంచి పరిచయాన్ని పెంచుకున్నాడు.మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.

అయితే ఈయనకు ఒక క్రేజీ బలహీనత ఉంది.ఇంతకు అదేంటంటే.

ఆయన తన సినిమాలలో స్టార్ హీరోయిన్స్ ల సరసన నటించడానికి ఇష్టపడతాడు.అందుకే చాలా వరకు ఆయన సినిమాలలో స్టార్ హీరోయిన్స్ నటించారు.

శ్రీ విష్ణు:

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు.ఇతను పలు సినిమాలలో నటించిన కూడా స్టార్ హీరోగా కాలేకపోయాడు.కానీ వరుస ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటున్నాడు.

ఇక ఇటీవల ఓ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కానీ ఆ సినిమా అంతా సక్సెస్ కాలేక పోయింది.

అయితే ఈయనకు అల్లు అర్జున్ అంటే బలహీనత.దీంతో ఆయన నటించిన సినిమాల పేర్లలో డబల్ ఏ వచ్చేటట్లు చూసుకుంటాడట.

బాలయ్య:

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో నందమూరి బాలయ్య గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలతో పాటు పోటీగా దూసుకెళ్తున్నాడు.ప్రస్తుతం ఆయన ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి.

అయితే బాలయ్యకు కూడా సింహ అంటే బలహీనతనట.దీంతో ఆయన సినిమాలలో సింహ అనే పేరు వచ్చేలాగా చూసుకుంటాడని తెలిసింది.