చుట్టాల అమ్మాయిలతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోస్

చాలా మంది బావా మ‌ర‌ద‌ళ్లు.భార్య‌భ‌ర్త‌లుగా మారి త‌మ జీవితాను సుఖ‌మ‌యం చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు.

చిన్న‌ప్ప‌టి నుంనే బంధువులు పెళ్లి సంబంధాలు క‌లుపుకుంటారు.నా కొడుకుకు నీ కూతురంటూ ముచ్చ‌ట్లు చెప్పుకునేవారు.

పెళ్లి చేయాలంటే అయిన‌వారు ఎవ‌రైనా ఉన్నారా అనే దిశ‌గా ఆలోచిందేది.సినిమా రంగంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లున్నాయి.

టాలీవుడ్ టాప్ హీరోలు త‌మ సొంత మ‌ర‌ద‌ల్ల‌నే పెళ్లి చేసుకున్నారు.ఇంత‌కీ ఆ న‌టులెవ‌రో.ఇప్పుడు చూద్దాం!

ఎన్టీఆర్:

Tollywood Heros Who Married Their Own Relations, Ntr, Krishna, Mohanbabu, Adhi,
Advertisement
Tollywood Heros Who Married Their Own Relations, NTR, Krishna, Mohanbabu, Adhi,

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడైన ఎన్టీఆర్ త‌న సొంత మ‌ర‌ద‌లు అయిన‌.బ‌స‌వ‌తార‌కాన్ని పెళ్లి చేసుకున్నాడు.ఆ స‌మ‌యంలో త‌ను సినిమాల్లోకి అడుగుపెట్ట‌లేదు.

కృష్ణ:

Tollywood Heros Who Married Their Own Relations, Ntr, Krishna, Mohanbabu, Adhi,

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా త‌న మ‌ర‌ద‌లు ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్నాడు.త‌న‌కు వివాహం అయ్యే నాటికి కృష్ణ ఇంక సినిమాల్లోకి రాలేదు.పెళ్ల‌య్యాక నాలుగు ఏండ్ల‌కు కృష్ణ హీరోగా చేసిన మూవీ విడుద‌ల అయ్యింది.

మోహ‌న్ బాబు:

Tollywood Heros Who Married Their Own Relations, Ntr, Krishna, Mohanbabu, Adhi,

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు త‌న మ‌ర‌ద‌లు విద్య‌దేవిని పెళ్లి చేసుకున్నాడు.ఆమెచ‌నిపోవ‌డంతో.విద్యాదేవి సోద‌రి అయిన నిర్మ‌లా దేవిని వివాహం చేసుకున్నాడు.

ఆది:

యంగ్ హీరో ఆది కూడా త‌న మ‌ర‌దలినే వివాహం చేసుకున్నాడు.అండ‌ర్ 19 క్రికెట్ ఆడిన ఆది…త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చాడు.2014లో త‌న మేన‌మామ బిడ్డ అరుణ‌ను మ్యారేజ్ చేసుకున్నాడు.

కార్తీ:

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

త‌మిళ స్టార్ హీరో సూర్య త‌మ్ముడు కార్తి కూడా త‌న మ‌ర‌ద‌ల‌ని పెళ్లి చేసుకున్నాడు.ర‌జినీ మెడలో 2011లో తాళి క‌ట్టాడు.టాలీవుడ్‌లో చాలా మంది న‌టులు త‌మ బంధుత్వాల‌కు విలువ ఇచ్చారు.

Advertisement

త‌మ బంధువుల పిల్ల‌ల‌నే త‌మ ఇంటికి తెచ్చుకున్నారు.వారిలో చాలా మంది ఇప్పుడు పిల్లా పాప‌ల‌తో సంతోషంగా గ‌డుపుతున్నారు.

మేన‌రికాలు మంచివి కాద‌ని అంటున్నా.త‌మ చుట్టురికాల‌ను వ‌దులుకునేందుకు మాత్రం టాలీవుడ్ న‌టులు మొగ్గు చూప‌డం లేదు.

సంప్ర‌దాయ వివాహాల‌కే మ‌ద్ద‌తు చెప్తూ ముందుకు సాగుతున్నారు.కుటుబం వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తున్నారు.

హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

తాజా వార్తలు