ఈ హీరోయిన్స్ డ్రీమ్ రోల్ ఏంటో తెలిస్తే నవ్వుకోకుండా ఉండలేరు !

చాలామందికి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉంటుంది.

అలాగే హీరోయిన్స్ కూడా తమకు ఎంతో ఇష్టమైన కొన్ని రోల్స్ లో నటించాలని కలలు కంటూ ఉంటారు.

పలాన హీరోతో నటిస్తే తమ కెరియర్ బాగుంటుందని లేదంటే ఫలానా పాత్ర చేస్తే ఇష్టం అని కొంతమంది ఇంటర్వ్యూలలో బయటపడుతూ ఉంటారు.మామూలుగా హీరోయిన్గా నిలదొక్కుకోవడమే కష్టంగా ఉంటే ఇక గొంతెమ్మ కోరికలకు కూడా అవకాశం ఎక్కడ ఉంటుంది అనేవారు కూడా లేకపోలేరు.

సాధించాలనే పట్టుదల ఉన్న హీరోయిన్స్ ఏదైనా చేస్తారు.అలా టాలీవుడ్ లో ఉన్న కొంతమంది హీరోయిన్స్ యొక్క డ్రీమ్ రోల్స్ ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వర్షా బొల్లమ్మ

( Varsha Bollamma ) టాలీవుడ్ ఇండస్ట్రీలో ని ఏదో తప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది వర్ష.ఆమె ఈ మధ్యలో కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

Advertisement

అయితే ఆమెకు మాత్రమే ఒక డ్రీమ్ ఉందట ఏదైనా ఒక సినిమాలో హీరోయిన్ గా కాకపోయినా సైకో పాత్రలో నటించాలనే ఆశ ఉందట.మరి ఆమె కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే ఇంకా కొన్నాళ్ళు వేచి చూడాలి.

ఫరీయా అబ్దుల్లా

( Faria Abdullah ) టాలీవుడ్ లో హైట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్స్లలో భార్య కూడా ఒకరు జాతి రత్నాలు సినిమాతో బాగా పాపులర్ అయింది ఈ చిట్టి.అయితే మన చిట్టికి ఎప్పటికైనా యాక్షన్ సినిమాల్లో నటించాలనే కోరిక ఉందట.అందుకోసం తన బాడీని కూడా మేకోవర్ చేయడానికి ఓకే అంటుంది.

మరి ఈ అమ్మడుని పిలిచి యాక్షన్ సినిమాలో అవకాశం ఇచ్చే ఆ డేరింగ్ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

శృతి హాసన్

( Shruti Haasan ) కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతికి తన తండ్రితో కలిసి ఎప్పటికైనా ఒక ఫుల్ అంత కామెడీ రోల్ లో నటించాలనే కోరిక బలంగా ఉందట.అందుకోసం తన ప్రొడ్యూసర్ గా కూడా మారడానికి ఈ సమయత్తం అవుతుందట.

సాయి పల్లవి

( Sai Pallavi ) ఎంతోమంది హీరోలు కలలు కనే నటి మణి సాయి పల్లవి.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
2025 సంక్రాంతిని టార్గెట్ చేసిన హీరోలు వీళ్లే.. ఈ హీరోలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?

అయితే సాయి పల్లవికి మాత్రం రామాయణం లేదా అన్నమయ్య లాంటి ఒక ఆ పీరియాడిక్ డ్రామా ఉన్న సినిమాలో నటించాలని కోరిక ఉందట.ఇప్పుడు ప్రస్తుతం నార్త్ లో రామాయణం చిత్రంలో నటిస్తూ తన కోరిక నెరవేర్చుకుంటుంది కూడా.

Advertisement

తాజా వార్తలు