ఇవాళ తెలంగాణ ప్రజలకు పండుగ రోజు..: సీఎం రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో సోనియా గాంధీ బర్త్ డే వేడుకలకు ఆయన హాజరయ్యారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 9న చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టారని పేర్కొన్నారు.సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.

అన్ని కష్టాలను తట్టుకొని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు.కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్ గెలిచిందని స్పష్టం చేశారు.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు