వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి ఇచ్చారో?.: భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని విమర్శించారు.

రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్( Phone Tapping ) చేశారని భట్టి ఆరోపించారు.వ్యక్తిగత సమాచారాన్ని( Personal Information ) ఎవరికి ఇచ్చారో? ఏం చేశారో? అని పలు అనుమానాలు వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకు ప్రమాదకరమని తెలిపారు.

కొందరిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు.

వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఎవరూ క్షమించరని తెలిపారు.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు