మునుగోడు ఉప ఎన్నికల్లో ఉల్లంఘనలపై టీజేఎస్ నిరసన..

సికింద్రాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఉల్లంఘనలపై టీజేఎస్ నిరసన.బుద్ధ భవన్ ఈసీ కార్యాలయం ముందు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మౌన దీక్ష.

ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు వినతి పత్రం ఇచ్చిన టీజేఎస్.టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.

ఎన్నకల కోడ్ ను మంత్రులు భేఖాతారు చేస్తున్నారు.మంత్రులు అధికార హోదాను ఉపయోగించుకుని హామీలు ఇస్తున్నారు.

అధికార పార్టీ నేతలకు ఎస్కార్ట్ లు ఇవ్వొద్దని కోరాం.అధికార దుర్వినియోగం చేసిన వారిపై చర్యలకు డిమాండ్.

Advertisement

అధికారికంగా మద్యం, డబ్బు పంపిణీ జరుగుతుంది.ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతుంది.

ఒక మంత్రి కోసం హైవేను మూసివేటం దుర్మార్గం.ఎన్నికల అధికారులు వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.

మతం, కులం పేరుతో ఓట్లు అడగటం ఎన్నికల నియమావళిని ఉల్లఘించటమే.ప్రణాళిక ప్రకారమే ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతుంది.

ఎన్నికల ప్రక్రియ మీద నమ్మకం సడలింది.మునుగోడుకు ఎన్నిక అవసరం లేదు.500, 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఒక వేళ ఇలాంటి పరిస్థితి ఉంటే.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఎన్నికలను రద్దు చేయాలి. ఇన్ని కోట్లు ఖర్చు చేస్తే మునుగోడును అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు