శ్రీకాకుళం జిల్లా మండపల్లిలో పెద్దపులి సంచారం

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మండపల్లిలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.ఈ క్రమంలో పెద్దపులి చేసిన దాడిలో ఆవుదూడ మృతి చెందింది.

పులి సంచారం, దాడి నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారని తెలుస్తోంది.

Tiger Migration In Mandapalli, Srikakulam District-శ్రీకాకుళ�

ఫారెస్ట్ అధికారులు స్పందించి పులి దాడి నుంచి తమను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు