Tiger Migration : తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో పెద్దపులి సంచారం

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం( Gopalapuram ) మండలంలో మరోసారి పెద్దపులి సంచారం తీవ్ర కలకలం చెలరేగింది.

కోమటికుంట పొలాల్లో పెద్దపులి పాదముద్రలను స్థానిక రైతులు గుర్తించారు.

దీంతో రైతులు అటవీశాఖ అధికారులకు( Forest Department officials ) సమాచారం అందించారు.

అయితే పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.కాగా తాజాగా మండలంలోని చిట్యాల( Chityala )కు సమీపంలో ఉన్న ఫామాయిల్ తోటలో పులి పాదముద్రలను గుర్తించిన సంగతి తెలిసిందే.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement