మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఒక్కటి తీసుకుంటే రక్తహీనత పరార్.. వెయిట్ లాస్ కూడా అవుతారు!

రక్తహీనతతో బాధపడుతున్నారా.? ఈ సమస్య నుంచి బయటపడటం కోసం మందులు వాడుతున్నారా.

? అయితే ఇప్పుడు చెప్పబోయే స్మూతీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఒక్క స్మూతీని తీసుకుంటే రక్తహీనత దెబ్బకు పరార్ అవుతుంది.

అదే సమయంలో వెయిట్ లాస్ కూడా అవుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

This Smoothie Helps To Get Rid Of Anemia,healthy Smoothie, Anemia, Health, Heal

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Ralled Oats ) వేసి వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఈ లోపు ఒక చిన్న బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్, కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు వేసుకోవాలి.

అలాగే నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన ఐదు బాదం, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు మరియు ఒక గ్లాస్ పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా ఓట్స్ బీట్ రూట్ స్మూతీ( Oats Beetroot Smoothie ) సిద్ధం అవుతుంది.

Advertisement
This Smoothie Helps To Get Rid Of Anemia!,healthy Smoothie, Anemia, Health, Heal

ఈ స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు హెల్త్ పరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

This Smoothie Helps To Get Rid Of Anemia,healthy Smoothie, Anemia, Health, Heal

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీ కనుక తీసుకుంటే రక్తహీనత దెబ్బకు పరారవుతుంది.అలాగే వెయిట్ లాస్ ( Weight Loss )అవుతారు.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మెదడు మునుపటి కంటే చురుగ్గా వేగంగా పనిచేస్తుంది.జుట్టు రాలడం( Hair Fall ) తగ్గుతుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.మరియు రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు