ఈ సింగిల్ ప్యాక్‌ను ట్రై చేస్తే మొటిమ‌లు ఇట్టే పోతాయ‌ట‌!

మొటిమ‌లు మిమ్మ‌ల్ని తీవ్రంగా వేధిస్తున్నాయా ఎన్ని క్రీములు వాడినా త‌గ్గ‌నే త‌గ్గ‌డం లేదా.? అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింగిల్ అండ్ సూప‌ర్ ప్యాక్‌ని మీరు ట్రై చేయాల్సిందే.

ఈ ప్యాక్ మొటిమ‌ల‌ను, వాటి తాలూకు మ‌చ్చ‌ల‌ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఆ ప్యాక్ ఏంటీ ఎలా త‌యారు చేసుకోవాలి ఎప్పుడు వాడాలి.? వంటి విష‌యాల‌ను ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ముందుగా బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మ‌ట్టి, పావు స్పూన్ల జీల క‌ర్ర పొడి, చిటికెడు ల‌వంగాల పొడి, మ‌రో చిటికెడు దాల్చినచెక్క పొడి మ‌రియు కొద్దిగా వాము పొడి వేసుకుని అన్నీ క‌లిసేలా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఇందులో స‌రిప‌డా వాట‌ర్ లేదా రోజ్ వాట‌ర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఆపై చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకుని.అప్పుడు త‌యారు చేసుకున్న ప్యాక్‌ను మొటిమ‌లు ఉన్న చోటు అప్లై చేయాలి.

This Single Natural Pack Helps To Reduce Pimples Natural Pack, Pimples, Skin Ca

ప‌ది లేదా ప‌ది హేను నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్‌గా శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ కాస్త మంట‌గా అనిపించినా మంచి ఫ‌లితాన్ని ఇస్తుంది.

Advertisement
This Single Natural Pack Helps To Reduce Pimples! Natural Pack, Pimples, Skin Ca

ముఖ్యంగా రోజుకు ఒక సారి ఇలా చేస్తే మొటిమ‌లు, వాటి వ‌ల్ల ఏర్ప‌డే మ‌చ్చ‌లు ఇట్టే తొల‌గిపోతాయి.ఇక ప్యాక్‌తో పాటుగా మీరు మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి.

అవేంటంటే.ప్యాట్ ఫుడ్స్‌, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవ‌డం త‌గ్గించాలి.

వాట‌ర్ శ‌రీరానికి స‌రిప‌డా అందించాలి.కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌ను ఎవైడ్ చేయాలి.

రోజుకు రెండు నుంచి నాలుగు సార్ల వ‌ర‌కు ఫేస్ వాష్ చేసుకోవాలి.సీజ‌న‌ల్ పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

ఈ నిన్నటి తరం స్టార్ హీరోయిన్స్ చెల్లెలు కూడా టాలీవుడ్ నటీమణులు ఎవరో చూడండి

మ‌రియు నైట్ నిద్రించే ముందు త‌ప్ప‌ని స‌రిగా మేక‌ప్‌ను తొల‌గించాకే ప‌డుకోవాలి.

Advertisement

తాజా వార్తలు