AC : ఏసీ తో పాటు ఫ్యాన్ కూడా ఆన్ చేస్తూ ఉన్నారా.. అయితే జరిగేది ఇదే..!

ముఖ్యంగా చెప్పాలంటే ఏసీ( AC ) ఆన్ చేసిన తర్వాత వెంటనే ఫ్యాన్ కూడా వేస్తే రూమ్ త్వరగా చల్లబడుతుంది.దీంతో హాయిగా నిద్రపోవచ్చు.

ఈ నియమాన్ని చాలా మంది అనుసరిస్తూ ఉంటారు.ఎండాకాలం వచ్చిందంటే బయట ఎండలు మండిపోతూ ఉంటాయి.

దీంతో ఇంట్లో ఉన్న వారు కూడా ఏసీలు లేకుండా అసలు ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఫ్యాన్ గాలి ( fan air ) కూడా వేడిగా అనిపిస్తుండడంతో ఏసి ఆన్ చేస్తూ ఉంటారు.

అయితే కొందరికి ఒక అలవాటు ఉంటుంది.కేవలం ఎస్సీ ఆన్ చేస్తే చల్లగా అవ్వడానికి సమయం పడుతుంది అని ఏసీతో పాటు ఫ్యాన్ కూడా ఆన్ చేస్తూ ఉంటారు.

Advertisement

ఏసీ ఆన్ చేసి ఆ తర్వాత వెంటనే ఫ్యాన్ ఆన్ చేస్తే రూమ్ వెంటనే చల్లబడుతుంది.దీనితో హాయిగా నిద్ర పడుతుంది.

ఈ ఫార్ములాను చాలామంది అనుసరిస్తూ ఉంటారు.అయితే ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఫ్యాన్ ఆన్ చేయవచ్చా? రెండు ఒకేసారి వేస్తే ఏమవుతుంది? దీనికి నిపుణులు చెబుతున్న సమాధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఏసీ వాడుతున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వేయకూడదని కొంతమంది చెబుతూ ఉంటారు.

ఎందుకంటే అది గదిలోని వేడిని కిందకు నెట్టివేస్తుంది.అయితే మీరు సీలింగ్ ఫ్యాన్ ని ఏసీతో ఉపయోగిస్తే గదిలోని గాలిని నటిస్తుందను దాదాపు చాలామందికి తెలుసు ఇది మొత్తం గదినే చల్లబరుస్తుంది.

సీలింగ్ ఫ్యాన్( Ceiling fan ) గదిలోని ప్రతి మూలకు చల్లని గాలిని పంపుతుంది.ఆ సమయంలో ఏసీ ఎక్కువగా పని చేయాల్సిన అవసరం ఉండదు.అయితే గదిలో కిటికీలు, తలుపులు మూసివేయాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

ఇది గదిలోని చల్లని గాలిని బయటకు రాకుండా చేస్తుంది.నిజానికి సీలింగ్ ఫ్యాన్ ఏసీ తో ఉపయోగించినప్పుడు మీరు సులభంగా విద్యుత్ ను కూడా ఆదా చేసుకోవచ్చు.

Advertisement

అలాగే ఏ షిఫ్ట్ 24 నుంచి 25 26 మధ్య ఉండేలా చూసుకోవాలి.ఫ్యాన్ కనిష్ట వేగంతో ఉంచాలి.

ఇలా చేయడం వల్ల గది మొత్తం త్వరగా చల్లబడుతుంది.

తాజా వార్తలు