వైట్ స్కిన్ టోన్ కోసం ఆరాటపడే వారికి బెస్ట్ హోమ్ మేడ్ సీరం ఇది!

మనలో చాలా మందికి తెల్ల తోలుపై మ‌క్కువ ఎక్కువ.

వైట్ స్కిన్ టోన్ ( White skin tone )కోసం ఆరాటపడుతూ రకరకాల చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.

స్కిన్ వైట్నింగ్ క్రీముల కోసం ప్రతినెలా వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ సీరం ను తయారు చేసుకుని వాడితే భారీ ఖర్చు లేకుండానే వైట్ స్కిన్ టోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

పైగా ఈ సీరంలో కెమికల్స్ ఉండవు.కాబట్టి రెగ్యులర్ గా వాడినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఇక సీరంను ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక చిన్న బీట్ రూట్( Beet root ) ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet almond oil ), పావు కప్పు బియ్యం కడిగిన వాటర్, పావు కప్పు రోజ్ వాటర్( Rose water ), ఒక టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మెత్తగా గ్రాండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe vera gel )వేసి బాగా మిక్స్ చేస్తే మన సీరం అనేది రెడీ అవుతుంది.ఈ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి మేకప్ ఉంటే తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలని.

ఆపై తయారు చేసుకున్న సీరం ను అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రెగ్యుల‌ర్ గా ఈ హోమ్ మేడ్ సీరం వాడితే కొద్దిరోజుల్లోనే మీ స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.

స్కిన్ టోన్ క్రమంగా పెరుగుతుంది.చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

కమలా హారిస్‌కు తులసి గబ్బార్డ్‌తో చెక్.. వ్యూహాత్మకంగా ట్రంప్ పావులు
బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ జ్యూస్ తాగండి..?

అలాగే ఈ సీరంను వాడటం వల్ల చర్మం పై మొండి మచ్చలు ఉంటే మాయమవుతాయి.చర్మం స్మూత్ గా తయారవుతుంది.

Advertisement

సూపర్ షైనీ గా మెరుస్తుంది.

తాజా వార్తలు