వారం రోజుల్లో మీ ఫేస్ ను వైట్ గా మార్చే వండర్ ఫుల్ రెమెడీ ఇది.. మిస్ అయ్యారో చాలా ఫీల్ అవుతారు!

సాధారణంగా కొందరు తమ ముఖం ఎల్లప్పుడూ తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటారు.

అయితే ఎండల ప్రభావం, రసాయనాలతో కూడిన మేకప్ ఉత్పత్తులను వాడటం, మృత కణాలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల ఒక్కోసారి స్కిన్ కలర్ అనేది తగ్గుతుంది.

ఆ సమయంలో చాలా మదన పడుతుంటారు.మళ్ళీ స్కిన్ కలర్ ను( Skin Colour ) ఇంప్రూవ్ చేసుకునేందుకు తాపత్రయపడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ రెమెడీ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని మిస్ అయ్యారంటే చాలా ఫీల్ అవుతారు.

ఎందుకంటే కేవలం వారం రోజుల్లోనే ఇది మీ ఫేస్ ను వైట్ గా మరియు బ్రైట్ గా మారుస్తుంది.మరి లేట్ చేయకుండా రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా చిన్న బీట్ రూట్ ను( Beet Root ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్,( Corn Flour ) వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు,( Curd ) నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ బీట్ రూట్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఈలోపు చర్మం పూర్తిగా డ్రై అవుతుంది.అప్పుడు వాటర్ తో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక ఫాలో అయ్యారంటే పది రోజుల్లో మీరు అదిరిపోయే రిజల్ట్ గమనిస్తారు.

ఈ రెమెడీ స్కిన్ టోన్ ను చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది.ముఖ‌ చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!

చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది.కాబట్టి వైట్ గా మరియు బ్యూటిఫుల్ గా మెరిసిపోవాలని భావించేవారు ఈ రెమెడీని తప్పక ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు