పది రోజుల్లో మెడ నలుపు పోవాలా.‌. అయితే ఈ రెమెడీ మీ కోసమే!

సాధారణంగా కొందరికి ముఖం తెల్లగా ఉంటే మెడ మాత్రం నల్లగా, కాంతిహీనంగా కనిపిస్తుంటుంది.

ముఖ్యంగా అమ్మాయిల్లో ప్రెగ్నెన్సీ మరియు డెలివరీ తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

నెక్ డార్క్( Neck dark ) గా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి.శరీరంలో అధిక వేడి, హార్మోన్ చేంజ్, ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవ‌డం తదితర అంశాల కారణంగా మెడ నల్లగా మారిపోతూ ఉంటుంది.

దాంతో ఆ నలుపును వదిలించుకోవడం కోసం రకరకాల క్రీములు వాడుతుంటారు.మెడ పై ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.

అయితే మెడ నలుపును మాయం చేయడానికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే కేవలం పది రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు షుగర్( sugar ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్( White toothpaste ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకోవాలి.

చివరిగా రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మరియు మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కీర దోసకాయ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత అర నిమ్మ చెక్కతో మెడను బాగా రుద్దాలి.నాలుగైదు నిమిషాల పాటు మెడను స్క్రబ్బింగ్ చేసుకుని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే మెడ నలుపు క్రమంగా వదిలిపోతుంది.డార్క్ గా ఉన్న మీ నెక్ సూపర్ వైట్ గా మరియు స్మూత్ గా మారుతుంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

కాంతివంతంగా మెరుస్తుంది.కాబట్టి మెడ నలుపుతో బాధపడుతున్న వారు ఈ సింపుల్ అండ్‌ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని త‌ప్ప‌క‌ ప్రయత్నించండి.

Advertisement

అలాగే ఈ రెమెడీ తో మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.అండర్ ఆర్మ్స్ లో నలుపును వదిలించడానికి మరియు పాదాలను తెల్లగా మార్చడానికి కూడా ఈ రెమెడీ సహాయపడుతుంది.

తాజా వార్తలు