ముగిసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు !

తెలంగాణాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.మొత్తం 4135 గ్రామాల్లో ఎన్నికల ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా.

788 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.మూడో విడతలో 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా రాలేదు.3342 గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో 10, 668 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా.26 ,191 వార్డులకు 63 , 480 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు