సలార్ లో ఈ పవర్ఫుల్ లేడీ పవర్ఫుల్ రోల్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas )చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీ సలార్( Salaar movie ).

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth neel ) తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.

దాదాపు సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాను నీల్ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు.

వీరి కాంబోలో ఏ రేంజ్ లో యాక్షన్ బ్లాక్ బస్టర్ తెరకెక్కుతుందో అని డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడొక అదిరిపోయే వార్త వైరల్ అయ్యింది.ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ ఉందట.

Advertisement

ఆ పవర్ఫుల్ రోల్ లో ఒక పవర్ఫుల్ లేడీ నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఆమె ఎవరో తెలుసా.శ్రీయ రెడ్డి( Sriya reddy ).ఈమె పేరు చెప్పడం కంటే విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో నెగిటివ్ రోల్ లో మెప్పించిన బ్యూటీనే శ్రీయ రెడ్డి.ఈ సినిమా ఇప్పటికి ఆడియెన్స్ కు బాగా గుర్తు ఉంది.

ఈ భామ గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.అయితే సలార్ సినిమాలో ఈమె నటిస్తున్నట్టు ఆమె సోషల్ మీడియా వేదికగా పిక్ షేర్ చేసి కన్ఫర్మ్ చేసేసింది.

నీల్ ఈ పాత్ర కోసం శ్రీయ రెడ్డి అయితేనే బాగా సరిపోతుంది అని భావించి ఆమెను సంప్రదించి ఓకే చేయించారట.తాజాగా ఈమె డైరెక్టర్ నీల్, డీఓపీ భువన్ తో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.ఇక ఈ సినిమాలో తన పాత్ర ముగిసినట్టు తెలుస్తుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

మరి నీల్ ఈమె కోసం ఎంత పవర్ఫుల్ గా క్యారెక్టర్ ను క్రియేట్ చేసాడో చూడాలి.కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.

Advertisement

కెజిఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

తాజా వార్తలు