రుణ బాధలు తొలగిపోవాలంటే.. ప్రతిరోజు క్రమం తప్పకుండా వంట గదిలో ఇలా చేయండి..!

మనకు తెలియకుండానే మనమే ఇబ్బందులలో ఇరుక్కుపోతూ ఉంటాము.మన ఇంట్లో ఏదో ఒక సమస్య ఎప్పుడు ఉండనే ఉంటుంది.

ఆరోగ్య సమస్య, అశాంతి ఇలా ఏదో ఒకటి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనమే ఇబ్బందుల్లో కురుకు పోవాల్సి ఉంటుంది.నెగిటివ్ ఎనర్జీ( Negative Energy ) కలిగే విధంగా ఎప్పుడూ మనం ఫాలో అవ్వకూడదు.

ఎప్పుడు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్లు చూసుకోవడం ఎంతో మంచిది.రాత్రి సమయంలో నిద్ర పోయే ముందు ఒక బకెట్లో నీళ్లు నింపి ఆ నీటిని వంట గదిలో( Kitchen ) పెడితే అద్భుతమైన లాభాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు.

These Mistakes In Kitchen Can Make You Poor Details, Mistakes In Kitchen , Poor,

రాత్రి నిద్ర పోయేటప్పుడు వంట గదిలో ఇలా బకెట్ నీళ్లని పెడితే రుణ బాధల నుంచి బయటపడవచ్చు.జీవితంలో పురోగతికి మార్గం సులభం అవుతుంది.కాబట్టి ప్రతి రోజు కూడా రాత్రి పూట ఈ విధంగా పాటించడం ఎంతో మంచిది.

Advertisement
These Mistakes In Kitchen Can Make You Poor Details, Mistakes In Kitchen , Poor,

అలాగే రాత్రి పూట వంట గదిలో మనం తిన్న పాత్రలు( Utensils ) వంటివి ఉంచకూడదు.వాటిని తీసేయడం ఎంతో మంచిది.ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి.

అంతే కాకుండా వాటిని అలా వదిలేయకూడదు.సామాన్లను శుభ్రం చేసుకోకపోతే మీరు కనీసం నీరు పోసి కడిగేయడం మంచిది.

These Mistakes In Kitchen Can Make You Poor Details, Mistakes In Kitchen , Poor,

అంతే కాకుండా ఆహారంతో పాటు పాత్రలను అలా అసలు వదిలేయకూడదు.ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.కాబట్టి ఈ తప్పు చేయకుండా చూసుకోవడం మంచిది.

అదే విధంగా ఇంటి ముఖ ద్వారం( Main Entrance ) చాలా ముఖ్యం.ముఖ ద్వారం దగ్గర అందంగా ఉండాలి.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!

ఎప్పుడూ చెత్త చెదారం వంటివి పెట్టకూడదు.ముఖ ద్వారం దగ్గర శుభ్రత చాలా ముఖ్యం.

Advertisement

ఇంటి ఎదురుగా డస్ట్ పెట్టడం వంటివి చేయకూడదు.ఇవి ఇబ్బందుల్లోకి మిమ్మల్ని నెట్టేస్తాయి.

కాబట్టి ఇలా చేయకుండా జాగ్రత్త ఉండడం మంచిది.

తాజా వార్తలు