జూన్ 4వ తేదీన బ్రహ్మ ముహూర్తం రాహుకాల సమయలు ఇవే..!

మన దేశంలో చాలా మంది ప్రజలు తెలుగు పంచాంగం( Telugu Panchangam ) కచ్చితంగా నమ్ముతారు.

ఎందుకంటే తెలుగు పంచాంగం కచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కిస్తారు.

ఈ పంచాంగం ప్రకారం శుభ సమయాల గురించి అ శుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం, యమగండం సమయం, రాహుకాల సమయం, సూర్యాస్తమయం, ఇలాంటి వాటి గురించి పండితులు ప్రజలకు చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఆదివారం రోజు ఉదయం 5 గంటల 47 నిమిషముల నుంచి సూర్యోదయం( sunrise ) మొదలవుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఆదివారం సాయంత్రం 6 గంటల 37 నిమిషములకు సూర్యాస్తమయం అవుతుంది.

అలాగే జూన్ 4వ తేదీన శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.జూన్ 4వ తేదీన బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారు జామున 4 గంటల 12 నిమిషములకు మొదలై ఉదయం ఐదు గంటల వరకు ఉంటుంది.అలాగే జూన్ 4వ తేదీన అభిజిత్ ముహూర్త ( Abhijith Muhurta )సమయం లేదు.

Advertisement

గోధూళి ముహూర్తం కూడా జూన్ 4వ తేదీన లేదు.ముఖ్యంగా చెప్పాలంటే జూన్ 4వ తేదీన ఆదివారం అమృత కాల సమయం రాత్రి 7గంటల 12 నిమిషములకు మొదలై అదే రోజు రాత్రి 8 గంటల 41 నిమిషముల వరకు ఉంటుంది.

అలాగే జూన్ 4వ తేదీన అ శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.జూన్ 4వ తేదీన ఆదివారం యమగండం సమయం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషములకు మొదలై మధ్యాహ్నమే 1.51 నిమిషముల వరకు ఉంటుంది.అలాగే దుర్ముహర్తం ( durmuhurtham )ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 59 నిమిషాలకు మొదలై సాయంత్రం ఐదు గంటల 51 నిమిషముల వరకు ఉంటుంది.

అలాగే రాహుకాల సమయం సాయంత్రం5గంటల 6 నిమిషాలకు మొదలై అదే రోజు సాయంత్రం 6 గంటల44 నిమిషముల వరకు ఉంటుంది.గులిక్ కాలం సమయం మధ్యాహ్నం మూడు గంటల 22 నిమిషములను మొదలై సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషంలో వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు